Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నాగార్జున వర్సిటీ స్వర్ణోత్సవాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:37 AM గుంటూరుGeneral
నేడు నాగార్జున వర్సిటీ స్వర్ణోత్సవాలు - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా బుధవారం ఉదయం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1976 నుండి 2026 వరకు యూనివర్సిటీ ప్రగతికి తోడ్పడిన సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది, సొసైటీ సభ్యులతో పాటు నిరుపేదలను విద్యార్థుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించనున్నారు. వీటితో పాటు వర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సాధించిన ప్రతిభకు గుర్తింపుగా ప్రత్యేక పురస్కారాలను అందజేయనున్నారు.

Comments

G
Loading comments...