Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మంత్రి అధ్యక్షతన సమీక్ష

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 3:32 PM పార్వతీపురం మన్యంGeneral
నేడు మంత్రి అధ్యక్షతన సమీక్ష - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికార యంత్రాంగం అంతా ఈ సమావేశానికి హాజరుకావాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...