Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మహాధర్నాను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 9:00 AM కామరెడ్డిGeneral
నేడు మహాధర్నాను విజయవంతం చేయాలి - Udayam
నేడు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ఉద్యోగుల మహా ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన కామారెడ్డిలో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...