Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మాంసం దుకాణాలు బంద్

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 8:40 AM శ్రీకాకుళంGeneral
నేడు మాంసం దుకాణాలు బంద్ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో మాంసం దుకాణాలకు శనివారం సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. మాంసం, చేపలు, రొయ్యల దుకాణాలు తెరవకూడదని, జంతు వధశాలలను మూసివేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...