వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
పోలాకి మండలం కత్తిరివానిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్యాంప్ కార్యాలయం కోరింది.
Comments
Loading comments...

