వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు "స్టూడెంట్ మార్చ్"కరీంనగర్ లో నిర్వహిస్తున్నారు.
తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగే ఈ భారీ ర్యాలీకి విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
Comments
Loading comments...

