వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ శనివారం కోట మండలంలో పర్యటించనున్నారు ఉదయం 9:30 గంటలకు క్లస్టర్ ఇంచార్జ్ మద్దాలి సర్వోత్తమ రెడ్డి నివాసం నందు కార్యకర్తలతో సమావేశం కార్యక్రమంలో పాల్గొంటారు.
మండలం లోని ప్రతి పంచాయతీ నాయకులు మరియు కార్యకర్తలు సమావేశంలో తప్పక పాల్గొనవలెను.
ఉదయం :10.30గంటలకు
కోట మండలం కోట పట్టణం నందు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
Comments
Loading comments...

