Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కల్వకుర్తి లో బీఆర్ఎస్ భారీ ర్యాలీ

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 8:30 AM నాగర్ కర్నూల్General
నేడు కల్వకుర్తి లో బీఆర్ఎస్ భారీ ర్యాలీ - Udayam
కల్వకుర్తి పట్టణంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై బీఆర్ఎస్ శనివారం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

Comments

G
Loading comments...