వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పాలమూరు ఎంపీ DK అరుణ సోమవారం ప్రియదర్శన్ జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నట్లు, బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి విలేకరులకు తెలిపారు.
కేంద్రమంత్రి ఉదయం 10:30 గంటలకు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటారని ఆయన తెలిపారు. ప్రాజెక్టును సందర్శించి, అమరచింత నుంచి, మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్ళనున్నారని తెలిపారు.
Comments
Loading comments...

