వార్తలకు తిరిగి వెళ్లండి

నెహ్రూ జూలాజికల్ పార్కులో ఇవాళ ఉదయం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. పార్కులోని అటవీ అమరవీరుల స్మారక స్థూపం వద్ద జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొంటారు.
కాగా, జూపార్కు ఉదయం 8.30 గంటలకు బదులుగా 11.30 నుంచి సందర్శకులను అనుమతిస్తారు.
Comments
Loading comments...

