వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మండల సాధారణ సమావేశం జరగనుందని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ వెల్లడించారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సమావేశంలో స్థానిక సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచులు విధిగా సమయానికి హాజరుకావాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

