Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జిల్లాలో పర్యటించనున్న ఆరోగ్య శాఖ మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 12, 2026 8:38 AM విజయనగరంGeneral
నేడు జిల్లాలో పర్యటించనున్న ఆరోగ్య శాఖ మంత్రి - Udayam
ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ బుధ,గురు వారాల్లో 12, 13 జిల్లాలోని బొబ్బిలిలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ సాయంత్రం విశాఖపట్నం నుంచి బొబ్బిలి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. రేపు ఉదయం స్థానిక రైల్వేస్టషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఆనంతరం విశాఖకు తిరుగు ప్రయాణం కానున్నారు.

Comments

G
Loading comments...