వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఆదివారం 4 కేంద్రాలలో నీట్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది.
టెక్కలిలోని ఐతం కళాశాల, ఎచ్చెర్లలోని వేంకటేశ్వర కళాశాల, శివాని కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకోవాలన్నారు.
Comments
Loading comments...

