వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాను పచ్చదనంతో నింపే లక్ష్యంతో నేడ మంగళవారం భారీ స్థాయిలో వన మహోత్సవం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటాలని సూచించారు.
నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

