Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ..!

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 8:49 AM మహబూబ్‌నగర్General
నేడు జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ..! - Udayam
నేడు జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ చేపట్టనున్నట్టుమహబూబ్నగర్ BJP అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హాజరు అవుతారని అన్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. నాయకులు కార్య కర్తలు ర్యాలీకి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Comments

G
Loading comments...