వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన కార్య క్రమాన్ని చేపట్టనుంది. కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్య క్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.
ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

