వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఇవాళ శ్రీకాకుళంలోని ఉన్న గాంధీ మందిరంలో 'జై జవాన్–జై కిసాన్' విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్ హాజరై విగ్రహావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

