వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి సహా పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.
Comments
Loading comments...

