వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు వనపర్తి IDOCలో జరిగే PJP, సాగునీటి ప్రాజెక్టుల IAB సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం కొల్లాపూర్ చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని అక్కడే రాత్రి బస చేయనున్నారు.
Comments
Loading comments...

