వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు.
అరసవిల్లి మిల్లు జంక్షన్ నుంచి డచ్ బిల్డింగ్ వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

