Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు దేవరకద్ర నియోజకవర్గంలో బైక్ ర్యాలీ

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 10:36 AM మహబూబ్‌నగర్General
నేడు దేవరకద్ర నియోజకవర్గంలో బైక్ ర్యాలీ - Udayam
నేడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉంటుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విజయవంతమైన పనుల సందర్భంగా ఈ ర్యాలీ ఉంటుందన్నారు. ర్యాలీకి ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.

Comments

G
Loading comments...