వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలు నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కవిత తెలిపారు.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 9959226143 నంబర్‌కు ఫోన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. బస్సుల సమయపాలన, పుష్పక్ బస్సుల నిర్వహణ తదితర అంశాలపై సూచనలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

