వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) నేడు ప్రత్యేక అపాయింట్మెంట్పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో టీడీపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
చిన్న శ్రీనును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు అధిష్ఠానం దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

