Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు బీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
G. Sathish Sep 30, 2026 9:41 AM హైదరాబాద్General
నేడు బీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం - Udayam
బీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు బేగంపేటలోని జోరా స్టీల్ క్లబ్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, పార్టీ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...