Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 06, 2026 12:09 PM వనపర్తిGeneral
నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 423 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అమరచింత మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...