వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు జరిగే క్వార్టర్ ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది.
షెఫాలి వర్మ, స్మృతి మంధానా మంచి ఫామ్‌లో ఉండగా.. గాయాల నుంచి కోలుకున్న రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్ జట్టులోకి రావడం భారత్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
Comments
Loading comments...

