Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు, రేపు జిల్లాలో అతి భారీ వర్షాలు: కలెక్టర్ హెచ్చరిక

Follow Udayam on Google
pruthviraj Jul 29, 2026 11:58 AM జగిత్యాలGeneral
నేడు, రేపు జిల్లాలో అతి భారీ వర్షాలు: కలెక్టర్ హెచ్చరిక - Udayam
జిల్లాలో జూలై 29, 30 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజలు అత్యవసర అవసరాలు మినహా బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ 24 గంటల కంట్రోల్ రూమ్ 7989193131కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...