Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయాలి

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 10:39 AM మహబూబ్‌నగర్General
జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయాలి - Udayam
ప్రస్తుతం జూరాలలో 7.12 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 20,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని, తక్షణమే జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయాలని ప్రకటనలో డిమాండ్ చేశారు. మంచి మాటకు గేట్లు ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేస్తే సరే, లేకపోతే రేపు వేలాది మంది రైతులతో కలిసి జూరాల ప్రాజెక్టును ముట్టడిస్తామన్నారు.

Comments

G
Loading comments...