వార్తలకు తిరిగి వెళ్లండి

నడికూడ గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. తహశీల్దార్ పర్యవేక్షణలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

