వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిదేవులపల్లి మండలం నడిగడ్డ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మూడావత్ బంగారు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు, గ్రామ ప్రజలు చర్చించారు.
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రాధాన్యత అంశాలపై సమన్వయంతో చర్చించి ప్రణాళిక రూపొందించేందుకు నిర్ణయించారు. గ్రామ ప్రగతికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

