Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా కార్యకర్తల కొరతతో ఎన్‌సీడీ సర్వే జాప్యం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 5:27 PM కామరెడ్డిGeneral
ఆశా కార్యకర్తల కొరతతో ఎన్‌సీడీ సర్వే జాప్యం - Udayam
జిల్లాలో ఎన్‌సీడీ సర్వే దాదాపు పూర్తయినా బాన్సువాడ పట్టణంలో ఆశా కార్యకర్తల కొరతతో ప్రక్రియ ఆలస్యమైంది. ఇతర ప్రాంతాల ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. బాన్సువాడలో కూడా సర్వేను వందశాతం పూర్తి చేస్తామని జిల్లా వైద్యశాఖ అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...