Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధులకు అండగా ఎన్‌సీసీ విద్యార్థుల సాయం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 2:40 PM అనంతపురంGeneral
అంధులకు అండగా ఎన్‌సీసీ విద్యార్థుల సాయం - Udayam
అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు అంధులకు ఆర్థిక సాయం అందించారు. వారి జీవితాల్లో కొంతమేర వెలుగులు నింపాలనే ఉద్దేశంతో విరాళాలు సేకరించారు. అనంతపురంతో పాటు తమిళనాడులోని అంధులకు నగదు సాయం అందించినట్లు విద్యార్థులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ సరిత, ఎన్‌సీసీ అధికారి జైనుబేగం, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...