Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NBK 111 రిలీజ్ డేట్ ఫిక్స్?

విష్ణు వర్ధన్ Jul 18, 2026 9:06 AM అల్ ఇండియా about 1 hour ago
NBK 111 రిలీజ్ డేట్ ఫిక్స్? - Udayam Digital
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ క్రేజీ చిత్రం 'NBK 111' డిసెంబర్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మేకర్స్ ఈ మేరకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ 'ఫౌజీ' వచ్చిన రెండు వారాలకు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి సీజన్ వరకు థియేటర్లలో సందడి చేయాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...