Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 28న ‘NBK 111’ డబ్బింగ్ కు బాలయ్య

Follow Udayam on Google
Sai Aug 26, 2026 3:34 PM జాతీయంవినోదం
ఆగస్టు 28న ‘NBK 111’ డబ్బింగ్ కు బాలయ్య - Udayam
గాయం నుంచి కోలుకుంటున్న బాలకృష్ణ ఆగస్టు 28 నుంచి ‘NBK 111’ తొలి భాగానికి డబ్బింగ్ చెప్పనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 5 నుంచి మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది అని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని షెడ్యూల్‌ను పక్కాగా ప్లాన్ చేస్తుండగా, తమన్ సంగీత పనులను ముందుగానే పూర్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...