Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 24న ‘NBK 111’ విడుదల

Follow Udayam on Google
Sai Aug 26, 2026 4:32 PM జాతీయంవినోదం
డిసెంబర్ 24న ‘NBK 111’ విడుదల - Udayam
గాయం నుంచి కోలుకుంటున్న బాలకృష్ణ ఆగస్టు 28 నుంచి ‘NBK 111’ తొలి భాగానికి డబ్బింగ్ ప్రారంభించనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 5 నుంచి మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం అందించారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. అనవసర జాప్యం లేకుండా దర్శకుడు గోపీచంద్ మలినేని షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...