వార్తలకు తిరిగి వెళ్లండి
నయనతార ‘హాయ్’ విడుదల తేదీ ప్రకటన

నయనతార, కవిన్ జంటగా విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్’. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
విఘ్నేశ్ శివన్, ఎస్‌ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో కత్తి పట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్న నయనతార లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...