వార్తలకు తిరిగి వెళ్లండి

భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు.
వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఆయనకు ఆపరేషన్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నేవీ చీఫ్ సిబ్బందితో ముచ్చటిస్తూ, తీరప్రాంత రక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

