Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిసెట్ అభ్యర్థులకు తుది అవకాశం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 16, 2026 12:58 PM విశాఖపట్నంGeneral
పాలిసెట్ అభ్యర్థులకు తుది అవకాశం - Udayam
పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి గురువారం నుండి చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కంచరపాలెం ప్రభుత్వ, కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 56 ఖాళీ సీట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ ఇటీవల ముగిసింది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 21 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

Comments

G
Loading comments...