Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 16, 2026 1:05 PM అల్లూరి General
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లా నిట్టమామిడిపాలెంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కటారి మేరి (16) అనే విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడు ఉదయ్‌కిరణ్‌తో జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుంది. సోమవారం వీరిద్దరి మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...