Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో వంతెన లేక గిరిజనుల అవస్థ

Follow Udayam on Google
రచన దేవి Jul 16, 2026 12:55 PM మన్యం జిల్లాGeneral
మన్యంలో వంతెన లేక గిరిజనుల అవస్థ - Udayam
మన్యంలోని పలు గ్రామాల్లో వాగులపై వంతెనలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలంలో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా అరకులోయ మండలం ఎస్‌.తోకవలస మార్గంలో వంతెన లేక గ్రామస్థులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో గ్రామం నుండి బయటకు రావడానికి వీల్లేకుండా పోతోంది.

Comments

G
Loading comments...