వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట మండలం నారంరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 7 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ రహమాన్ తెలిపారు.
ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2026–27లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
Comments
Loading comments...

