వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుకు జులై 31తో గడువు ముగియనుంది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 10+2 వరకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజన సదుపాయాలు అందిస్తారు.
Comments
Loading comments...

