వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనల్ జాబితాలో చోటు దక్కకపోవడంతో ఉప్పల్ బాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా జడ్జి నవదీప్ అడ్డుకున్నారని, వల్గర్ వీడియోలు చేస్తానంటూ అవమానించారని ఆరోపించారు.
అభిజీత్ గ్రీన్‌కార్డ్ ఇవ్వబోతే నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు పేర్కొన్నారు. తనకు వచ్చిన అవకాశం పోయిందని, తన జీవితాన్ని నాశనం చేశారంటూ సామాజిక మాధ్యమంలో వీడియో విడుదల చేశారు.
Comments
Loading comments...

