Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది ఫ్లడ్‌ లో జెన్నిఫర్‌ లారెన్స్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 12:38 PM జాతీయంవినోదం
ది ఫ్లడ్‌ లో జెన్నిఫర్‌ లారెన్స్‌ - Udayam
జాక్‌ క్రెగ్గర్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఫ్లడ్‌’లో జెన్నిఫర్‌ లారెన్స్‌ కథానాయికగా నటించనున్నారు. న్యూ లైన్‌ సినిమా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. 2028 ఆగస్టు 11న విడుదల చేయాలని నిర్ణయించారు. 2027 ప్రారంభంలో యూరప్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ‘2001: ఏ స్పేస్‌ ఒడిస్సీ’, ‘ఏలియన్‌’ చిత్రాల స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నట్లు క్రెగ్గర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...