Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్‌లో వరుసగా ప్రేమకథా చిత్రాలు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:40 PM జాతీయంవినోదం
టాలీవుడ్‌లో వరుసగా ప్రేమకథా చిత్రాలు - Udayam
భారీ యాక్షన్‌ చిత్రాల మధ్య రాబోయే రెండు నెలల్లో టాలీవుడ్‌లో పలు ప్రేమకథా చిత్రాలు సందడి చేయనున్నాయి. అక్టోబర్‌ 2న ‘తెల్ల కాగితం’, అక్టోబర్‌లో ‘వీసా’, 23న ‘రోమియో జూలియట్‌’ విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 30న ‘ఏమో ఏమో ఇది’, ‘ఇట్లు అర్జున’ చిత్రాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. యువత, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమాలు ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...