Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవనీతకు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 12, 2026 11:58 AM నాగర్ కర్నూల్General
నవనీతకు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన నవనీత రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన ఆమె గురుకుల టీజీటీ గణిత ఉపాధ్యాయురాలిగా, కేజీబీవీలో ఉద్యోగం సాధించారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో ఉద్యోగాలు సాధించారని గ్రామస్థులు తెలిపారు. ఒకేసారి రెండు కొలువులు సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...