వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ మనుగడ సాగాలంటే ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో సోమవారం వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో అంతర్‌జిల్లాల రైతుల వ్యవసాయ విజ్ఞాన యాత్రను ప్రారంభించారు.
నియోజకవర్గానికి చెందిన 110 మంది రైతులను ప్రత్యేక బస్సుల్లో మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థకు పంపించారు. ప్రకృతి సాగుతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

