Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లెలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:47 PM అన్నమయ్యGeneral
తంబళ్లపల్లెలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ - Udayam
తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం APCNF సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ను అధికారులు, నాయకులు ప్రారంభించారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తే గాలి, నీరు, నేల కాలుష్యం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పొందవచ్చని APCNF సిబ్బంది తెలిపారు. ఆధునిక యంత్ర పరికరాలను వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...