వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల నియామకానికి జాతీయ ట్రైబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది.
కమిషన్‌లో ఇద్దరు న్యాయ, ఇద్దరు సాంకేతిక సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కమిషన్‌కు నేతృత్వం వహిస్తారని చెప్పారు.
Comments
Loading comments...

