వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ఆధ్వర్యంలో 72వ జాతీయ నాటకోత్సవాలు సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో ఏపీ గ్రీనరీ నోటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, టీటీడీ పీఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు. కళలు సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

